Tuesday, 13 January 2026
అమ్మ కోసం ఐఏఎస్.. | IAS Burra Venkatesham Inspirational Story
అమ్మా.. నాన్న.. నేను..బుర్రా వెంకటేశం IAS
అమ్మా.. నాన్న.. నేను..బుర్రా వెంకటేశం IAS
అమ్మలోని అనురాగం నేను
నాన్నకు అపురూపం నేను
అమ్మలోని చక్కదనం నేను
నాన్నలోని చురుకుదనం నేను
అమ్మలోని ఆత్మీయత నేను
నాన్నలోని గాంభీర్యత నేను
అమ్మలోనీ ప్రావీణ్యత నేను
నాన్నలోని ప్రాధాన్యత నేను
అమ్మలోని దీప్తిని నేను
నాన్నలోని వ్యాప్తిని నేను
అమ్మలోని బంధం నేను
నాన్నలోని అభయం నేను
అమ్మలోని భక్తిని నేను
నాన్నలోని శక్తిని నేను
అమ్మలోని యుక్తిని నేను
నాన్నలోని ఆసక్తిని నేను
అమ్మలోని ప్రశాంతం నేను
నాన్నలోని ఆసాంతం నేను
అమ్మ రక్తమాంసాల రూపం నేను
నాన్న చెమటచుక్కల ఆనందం నేను
అమ్మలోని చింతను నేను
నాన్నలోని స్వాంతన నేను
అమ్మలోని ఆలోచన నేను
నాన్నలోని ఆచరణ నేను
సంస్కృతి పరిరక్షణ నేను
నాన్న జగతికి చేసిన
సమసమాజ కల్పన నేను…
Saturday, 10 January 2026
Wednesday, 7 January 2026
Tuesday, 6 January 2026
POOJAPHALAMU#CHAITANYAGANAM - 01 #swami_sundara_chaitanyananda
స్వరాంజలి Telugu Wiki link
స్వరాంజలి Telugu Wiki link: https://w.wiki/GwAW
| స్వరాంజలి | |
|---|---|
స్వరాంజలి సంస్థను office of the Registrar of Societies -Telangana 13th May 1992 రోజున రిజిస్టర్ చేయడం జరిగినది. Regd. No. 1274 of 1992
స్వరాంజలి
స్వరాంజలి సంస్థ నిర్వహణ ముఖ్య ఉద్దేశము భక్తి సంగీతం ద్వారా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేవాలయాలు, మరియు ఆధ్యాత్మిక సభలలో భక్తులకు భక్తి సంగీతం అందిస్తూ భక్తులను చైతన్య పరుస్తూ భగవంతునిపై భక్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంగీత గాయకులను, వాయిద్యకారులను ప్రోత్సహిస్తూ వారిలో అధ్యాత్మిక స్ఫూర్తిని నింపి తద్వారా భక్తులకు సంగీతామృతాన్ని పంచుతూ , అందరినీ అలరిస్తూ, భక్తి మార్గంలో పయనించుటకు తోడ్పాటునందించుట.
సంగీత కళాకారులకు క్లాసులు నిర్వహిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి రేడియా, TVలలో అవకాశాలను కల్పిస్తూ, ఆధ్యాత్మిక భక్తి ప్రచారంలో భాగస్వామ్యులను చేయుట, తద్వారా, భావి తరాలకు భక్తి సంగీతం ను అందించుట..నిర్విఘ్నంగా కొనసాగిస్తూ, సంస్థను అభివృద్ధి పధంలో నడిపించుట. మహాత్ములు అందించిన భక్తి కీర్తనలు ప్రచారము చేయుట త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురందరదాసు, మరియు భజనలు - కబీర్ దాస్, తులసీదాస్, మీరాబాయి, బ్రహ్మానంద నరసీ మెహతా మనకు అందించిన భజన కీర్తనలను ప్రచారము చేయిట పరమోద్దేశము.
మూలాలు
- స్వరాంజలి music programme ఆంధ్రప్రభ మరియు ఈనాడు న్యూస్ clips Internet Archive Org. Link:
https://archive.org/details/andhra-prabah-news-clip-gurupornami-prog
- స్వరాంజలి music programmes videos Internet Archive Org. Link:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/19/swaranjali
Monday, 5 January 2026
అమ్మ my videos melody#అమృతమయి అమ్మ రేడియో రూపకం mp3 audio#must watch&share all
YOUTUBE PLAYLIST LINK: https://www.youtube.com/playlist?list=PLm6t-vBDvaAFSW135eMmEdBuz1kDVsUkd
*అమ్మ గాయపడిన కావ్యం* - వనపట్ల సుబ్బయ్య 9492765358
*అమ్మ గాయపడిన కావ్యం*
•••••••••••••••••••••••••••••
అమ్మకు చదువు రాదు
అమ్మ చేసే పనులన్నీ కవిత్వమే
పొరుకాట చేతపట్టి కల్లాపు చల్లి
వాకిటిని శ్వేతపత్రం చేస్తుంది
రంగుల ముగ్గేస్తే
పదాలు వాక్యాల్ని అల్లినట్లుంటది
తల్లెలు చెంబులు తోమితే
సంగీతం వినిపిస్తున్నట్లుంటది
పుటలను పేర్చినట్లుంటది
కొడవలి చేతపట్టి
వరి మెదలను కట్టకట్టుతుంటే
కవితలను సంకలనంగా పేర్చినట్లుంటది
అమ్మ
పాటలు పాడుతది
కథలు కూడ చెపుతుంది
విత్తనం నాటినా కోతలకు వొంగినా
ఇసుర్రాయి ఇసిరినా
వడ్లు దంచినా పాటలే పాటలూ...
పొయ్యి దగ్గర రొట్టెలు ఒక కథ
అమ్మ ప్రతి క్రియలో పదాలు నలుగుతాయి
వంటింట్లో పోపు డబ్బాల్లోంచి మసాల దినుసులు తీసినట్టు
సమాసానికి శబ్దాలంకారాల్ని తాపిపినట్లుంటది
నోట్లో నీళ్లూరినట్లు
ఎదనిండా నిండా పదాలే
అమ్మేడుంటే
అక్కడొక గుంపు
అదొక కవిసమ్మేళనం
భిన్న చర్చలు విభిన్న వాదాలు ఒడువని జీవితాలు
అమ్మను యాది చేసుకోవడం
అమ్మ లేని నేను
అమ్మ గాయపడిన జీవితం
రాస్తే
కన్నీళ్ల కావ్యం
అమ్మకు వందనాలు
పొద్దుకు విరామం వుంది
విశ్రాంతి లేనిది అమ్మే
ప్రవహించే నది గురించి
నడిచే దేవత గురించి
కంటికి వెలుగైన అమ్మ గురించి ఏమి రాయగలం
నా విజయాలన్నింటికి కారణం అమ్మనే !
అమ్మ జీవితానికి మాటలు సరిపోవు
బొమ్మ వేయాలంటే రంగులు సరిపోవు
అమ్మ గురించి రాయాలంటే
పదాలు, వాక్యాలుగా, వాక్యాలు కావ్యాలుగా
ఒక్కరోజు సరిపోదు అమ్మకోసం
అన్నీ రోజులు అమ్మవే
అమ్మకు వందనాలు
◆మాతృదినోత్సవం శుభాకాంక్షలు
వనపట్ల సుబ్బయ్య
11.05.2025
9492765358
NAA BAALYAMAA || SRI S PBALASUBRAHMANYAM || KALAGA KRISHNA MOHANA || MOHAN MELODY ||
kalaga’s mohan melody YOUTUBE CHANNEL LINK: https://www.youtube.com/@mohanmelody5874 Lyric : Dr. Voleti Parvateesam Music : Kalaga Krishna Mohan 💢 Sung By : Vineel, Arun Koundinya, Satya Sivakumar Ravuri Madhavi, Himabindu Krishnan, Harini Ivaturi 💢 Orchestra : ------------- Keyboard : N.C.Praveen Flute : Nandula Srinivas Sitar : Rajkumar Santoor : Srinivas [Chennai] Mandolin : Lokesh [Chennai] Violins : [Chennai] Sampath, Imam, Sabastian, Balu, Sastry, Ramana, Vinay, Babji, Gopi, Narasimhan Tabla : Thatikonda Mohan Pads : Sivaram Reddy 💢 Recorded At : Aalaya Studio, Chennai Sound Engineer : Ayyappa PVR Studio, Hyderabad Sound Engineer : S. Nagavaraprakash Voice Mixing : Moksha Studio, Hyderabad Sound Engineer : Raju 💢 Audio Mixing & Mastering : S. Nagavaraprakash 💢 Video Editing : Suman Dadipogu 💢 Creative Visualisation : Kalaga Krishna Mohan 💢 ©2025 : kalaga's mohanmelody ===== LYRIC ===== అమ్మ నుదుటి తిలకంలా వెలుగుతున్న ధరణి తల్లితనం మొలిపించే మమతల మాగాణి సమభావం సంతరించు సౌభాగ్యపు కరణి కీర్తికాంతులొలికించును ఘన భారత జనని అమ్మ నుదుటి తిలకంలా వెలుగుతున్న ధరణి కాశ్మీరం కేరళ మహరాష్ట్రా బెంగాలు విడివిడిగా ఉంటాయా జలనిధిలో తరంగాలు మమేకమని పలుకుతాయి గగనంలో విహంగాలు మనమంతా సోదరులను మధురభావ అభంగాలు కన్నడమొక కస్తూరి తమిళమేమొ నాదఝరి తెలుగు భాష కలకండ హిందీయే ఎదనిండా మాతృకలా భాసించును అమరభాష పాలకుండ పలుకులన్ని మాలికలే ప్రియభారతి మెడనిండా పరిమళాలు వెదజల్లే పూలతోపు యీ నేల సంస్కృతి సంకేతంలా చిరునగవుల విరిబాల సుమదళాలు ఎన్నైనా సురభిళమది ఒక్కటే విశ్వమంత వింటున్నది యీ దేశం ముచ్చటే ### amma nuduti thilakamlaa .. veluguthunna dharaNI thallithanam molipinCHE .. mamathala maagaaNI samabhaavam santharinchu .. soubhaagyapu karaNI keerthikaanthulolikinchunu .. GHAna BHAAratha janani kaasmeeram KEraLA .. maharaashtraa BEngaalu … viDiviDigaa untaayaa .. jalanidhilo tharangaalu … maMEkamai palukuthaayi .. gaganamlo vihangaalu … manamanthaa sodarulanu .. madhurabhaava aBHANgaalu … kannaDAmoka kasthoori .. thamiLAMEmo naadajhari … TElugu bhaasha kalakanDA .. hindeeYE EdaninDAA … maathrukalaa bhaasinchunu .. amara bhaasha paalakunDA … palukulanni maalikaLE .. priyabhaarathi MEDAninDAA … parimaLAAlu vedajaLLE .. poola thopu ee NEla … samskruthi sanKEthamlaa .. chirunagavula viribaala … sumadaLAAlu YEnnainaa .. surabhiLAmadi okkaTE … viswamantha vintunnadi .. ee DEsam muchchaTE …
తల్లి గొప్పదనం
|
|
సింగిరెడ్డి నారాయణరెడ్డి telugu wiki Link#songs links
సింగిరెడ్డి నారాయణరెడ్డి telugu wiki Link:
సి.నారాయణరెడ్డి స్వీయ కవితా రచన గానం - గజల్స్
సి.నారాయణరెడ్డి స్వయంగా రచించి గానం చేసిన గీతాలు విడియో links :
DR C NARAYANA REDDY KAVITA GANA LAHARI VIDEO LINK: [1]
https://archive.org/details/dr-c-narayana-reddy-kavita-gana-lahari
అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు DR C NARAYANA REDDY MELODY SONG VIDEO LINK: [2] https://archive.org/details/dr-c-narayana-reddy-melody-song
1. Aatmalanu Palikinchede Asalaina Basha Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK: [3] https://archive.org/details/1.-aatmalanu-palikinchede-asalaina-basha-dr-c-narayana-reddy-telugu-gazals
2. Maranam Nanu Varinchi Vaste Yemantaanu Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK:[4] https://archive.org/details/2.-maranam-nanu-varinchi-vaste-yemantaanu-dr-c-narayana-reddy-telugu-gazals
3. Naa Hrudayamu Chalincha Pogaane Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK:[5] https://archive.org/details/3.-naa-hrudayamu-chalincha-pogaane-dr-c-narayana-reddy-telugu-gazals
4. Parulakosam Paatupadani Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK:[6] https://archive.org/details/4.-parulakosam-paatupadani-dr-c-narayana-reddy-telugu-gazals
5. Yenta Cheekati Kaalcheno Intha Challani Taaraka Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK:[7] https://archive.org/details/5.-yenta-cheekati-kaalcheno-intha-challani-taaraka-dr-c-narayana-reddy-telugu-gazals
6. Yevo Yevo Baadalu Barinche Mooga Jeevitam Dr C Narayana Reddy Telugu Gazals VIDEO LINK:[8]
https://archive.org/details/6.-yevo-yevo-baadalu-barinche-mooga-jeevitam-dr-c-narayana-reddy-telugu-gazals
- DD Yadagiri Telangana వారు అందించిన CINARE VAIBHAVAM సి నా రె వైభవం Episodeస link :https://archive.org/details/@sudarshan_reddy330/lists/60/cinare-vaibhavam
- DD Yadagiri Telangana వారు అందించిన మా ఊరు సి నారాయణ రెడ్డి గారి హనుమాజీ పేట video link:
- https://archive.org/details/20250823_20250823_1557
- విశ్వంభర PDF book లింక్: https://archive.org/details/in.ernet.dli.2015.497811/page/13/mode/2up
- యెంత గొప్పగ రాసినారె Article Page link from Namsthe Telangana 08june2025: https://archive.org/details/yentha-goppaga-rasinare
- తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం -సి నారాయణ రెడ్డి గారి pdf book link: https://archive.org/details/dli.language.2032
- Karpoora Vasantha Rayalu Geya Kavyam Written And Singing By Dr C Narayana Reddy Video Link: https://archive.org/details/karpoora-vasantha-rayalu-geya-kavyam-written-and-singing-by-dr-c-narayana-reddy
- Telefilm Karpoora Vasantha Rayalu written by Dr C Narayana Reddy: Produced by DD Yadagiri Telangana video link: https://archive.org/details/telefilm-karpoora-vasantha-rayalu
- సినీ తోటలో కావ్య కోయిల - సింగిరెడ్డి నారాయణరెడ్డి : https://web.archive.org/web/20211207133331/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzAx&subid=Njk=&menid=&authr_id=
- కర్పూర వసంతరాయలు ; https://w.wiki/Gbii
- Veteran Writer C Narayana Reddy Exclusive Interview Legends With SakshiTV Flash Back
Archive Org. Link: https://archive.org/details/veteran-writer-c-narayana-reddy-exclusive-interview-legends-with-sakshi-sakshi-tv-flash-back
- Padutha Theeyaga Series 1, Episode 16-Archive Org. Link: https://archive.org/details/padutha-theeyaga-series-1-episode-16
- పగలే వెన్నెల Dr C Narayana Reddy Full Interview Journalist Swapna Kopparapu Kavulu-Archive Org. Link:https://archive.org/details/dr-c-narayana-reddy-full-interview-journalist-swapna-kopparapu-kavulu
- Dr C. Narayana Reddy Cinare Special Lyricist, Poet And Writer Episode 04 Vanitha TV - Archive Org. Link: https://archive.org/details/dr-c.-narayana-reddy-cinare-special-lyricist-poet-and-writer-episode-04-vanitha-tv_202512
- Jnanpith Awardee C Narayana Reddy In Cheppalani Vundhi Archive Org. Video Link: https://archive.org/details/jnanpith-awardee-c-narayana-reddy-in-cheppalani-vundhi_202512
అమ్మ కోసం ఐఏఎస్.. | IAS Burra Venkatesham Inspirational Story
అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం#-బుర్రా వెంకటేశం, ఐఏఎస్ అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం నేను అమ్మలోని ...
-
అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం#-బుర్రా వెంకటేశం, ఐఏఎస్ అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం నేను అమ్మలోని చక్కదనం నేను నాన్నలోని...
-
Loading... Loading... Loading...




.jpeg)



